నిను చూడాలి అని నాతపన.....
నిను కలవాలి అని నా తపన...
నీతో మాట్లాడాలి అని నా తపన.....
నీ స్వరం వినాలి అని నా తపన.....
నీ శ్వాసను తాకాలి అని నా తపన .....
నీ మనసును గెలవాలి అని న తపన...
Thursday, September 9, 2010
మన అనుకున్న ..........
మనం చాల సార్లు మన అనుకున్న వ్యక్తుల దగ్గర చాల విషయాలు చెప్పలేకపోతం ..........
ఎందుకు ?? ఎందుకు?? ఎందుకు ??
ఏమో దీనికి నాదగ్గర సరి అయిన సమాదానం లేదు .... కానీ ఒకటి మాత్రం నిజం మనం ఏది అయితే చెప్పాలి అంటే కష్టం అని దాచి పెడతామో అది మన వాళ్ళకి వేరే వాళ్ళ ద్వార తెలిస్తే అది అవతలి వ్యక్తికి కలిగే బాధ మాటల్లో చెప్పా లేము....అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది........

Subscribe to:
Posts (Atom)